తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం | accident in Tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

Published Tue, Oct 11 2016 1:27 PM | Last Updated on Mon, Sep 4 2017 4:59 PM

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మంగళవారం ప్రమాదం జరిగింది.

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మంగళవారం ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డు రెండవ మలుపు వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement