గ్రూప్-1, గ్రూప్-3 నోటిఫికేషన్లు విడుదల
గ్రూప్-1, గ్రూప్-3 నోటిఫికేషన్లు విడుదల
Published Sat, Dec 31 2016 12:42 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) శనివారం పది వేర్వేరు నియామక ప్రకటనలు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 1300 పోస్టుల భర్తీ జరగనుంది. అందులో గ్రూపు-1 పోస్టులు సుమారు 78 ఉండగా, 1055 వరకూ గ్రూపు-3 పోస్టులున్నాయి. వీటితో పాటు గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖాధికారులు, వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. త్వరలో మూడు వేలకు పైగా మెడికల్ ఆపీసర్ల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement