ఎవ్వరి దగ్గరా లేనంత నల్లధనం చంద్రబాబు దగ్గర ఉందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రఘురాం రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
ఎవ్వరి దగ్గరా లేనంత నల్లధనం చంద్రబాబు నాయుడి దగ్గర ఉందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రఘురాం రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చెబుతున్న రూ. 10 వేల కోట్ల నల్లధనం చంద్రబాబు బినామీదేనని అన్నారు.
చంద్రబాబు అవినీతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటికే చెప్పామని, దానిపై విచారణ చేసి నల్లధనాన్ని వెలికితీయాలని ఎమ్మెల్యేలు రఘురాంరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.