బీజేపీ, టీడీపీలపై పవన్ అసంతృప్తి! | cpi leader ramakrishna speaks over pawan kalyan meeting | Sakshi

బీజేపీ, టీడీపీలపై పవన్ అసంతృప్తి!

Published Fri, Dec 2 2016 1:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM

బీజేపీ, టీడీపీలపై పవన్ అసంతృప్తి! - Sakshi

బీజేపీ, టీడీపీలపై పవన్ అసంతృప్తి!

బీజేపీ, టీడీపీ ప్రభుత్వ విధానాలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారని రామకృష్ణ చెప్పారు.

విజయవాడ : బీజేపీ, టీడీపీ ప్రభుత్వ విధానాలపై సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్తో భేటీపై వివరణ ఇచ్చారు. (చదవండి : పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ )

రాజకీయ పొత్తుల కోసం పవన్తో భేటీ కాలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఏకం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై గురువారం పవన్ కల్యాణ్తో సీపీఐ నేతలు చర్చించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement