
'భూములిచ్చిన రైతులు బాధపడుతున్నారు'
ప్రభుత్వ భూములున్నచోటే పోర్టు నిర్మించాలని చంద్రబాబు సర్కార్కు ఆయన సూచించారు. ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతి భవిష్యత్లో పెద్ద కుంభకోణానికి నాంది కాబోతుందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఇప్పుడు బాధపడుతున్నారని వడ్డే చెప్పారు.