'నీటి ప్రాజెక్టులు వైఎస్సార్ చలువే'
Published Thu, Mar 2 2017 1:02 PM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
నిజామాబాద్: ఆంధ్రా, తెలంగాణలోని భారీ, మధ‍్య, చిన‍్న నీటి ప్రాజెక్టులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువేనని శాసనసభ మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి చెప్పారు. సురేష్ రెడ్డి గురువారం ఉదయం భీమ్ గల్ మండలంలో నిర్మాణంలో ఉన్న వేముగంటి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర‍్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో 50 శాతం నిధులు ప్రాజెక్టులకు కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
Advertisement
Advertisement