భువనగిరి కోర్టుకు నయీం భార్య, సోదరి
Published Sat, Jan 21 2017 12:50 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, సోదరి భువనగిరి కోర్టులో హాజరయ్యారు. నయూ కేసుకు సంబంధించి వారిని పోలీసులు ఈ రోజు భువనగిరి కోర్టుకు హాజరు పర్చారు. పీటీ వారెంట్‌పై ప్రత్యేక వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు.
Advertisement
Advertisement