రూ.6 లక్షల విలువైన గుట్కా పట్టివేత | gutka caught in khammam district | Sakshi
Sakshi News home page

రూ.6 లక్షల విలువైన గుట్కా పట్టివేత

Published Fri, Feb 24 2017 8:28 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

gutka caught in khammam district

కూసుమంచి: ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా, అంబర్‌ ప్యాకెట్లను  కూసుమంచి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. దాంతో పాటు ఓ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement