వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం వెలుగుచూసింది.
వైఎస్సార్ జిల్లాలో దారుణం
Published Sat, Apr 1 2017 11:22 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM
కొండాపురం: వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని కొండాపురం మండలంలోని వెంకయ్యకాల్వ గ్రామంలో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్ర గాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Advertisement
Advertisement