మంజునాథ కమిషన్ తూర్పు పర్యటన ఖరారు | manjunatha commission tour in east godavari district over kapu reservations survey | Sakshi
Sakshi News home page

మంజునాథ కమిషన్ తూర్పు పర్యటన ఖరారు

Published Fri, Nov 25 2016 4:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

manjunatha commission tour in east godavari district over kapu reservations survey

హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర‍్చే అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్ ఈ నెల 28, 29 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనుంది.

ఈ కమిషన్ను కలిసేందుకు కేవలం 1500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. కమిషన్ ముందు సామరస్య పూర‍్వకంగా తమ సమస్యలు చెప్పాలని ఎస్పీ సూచించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన మంజునాథ కమిషన్ను బీసీ సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement