
'మాకు ఆర్థిక సాయం చేయండి'
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ....వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్లు, పన్ను రాయితీ ఇవ్వాలన్నారు. మిషన్ భగీరథకు రూ.1905 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసిందని కేటీఆర్ చెప్పారు.