ఇసుక తవ్వకాలపై ఎన్‌జీటీ తనిఖీలు | ngt check in illegal sand mining | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలపై ఎన్‌జీటీ తనిఖీలు

Published Tue, Apr 25 2017 11:38 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

ngt check in illegal sand mining

- ముందే లీక్‌ చేసిన అధికారులు
 
విజయవాడ: కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్‌జీటీ అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఎన్‌జీటీ బృందం పర్యటనను మైనింగ్‌ అధికారులు ముందే ఇసుక మాఫియాకు లీక్‌ చేశారు. దీంతో అనధికారికంగా ఇసుక తవ్వకాలకు వాడుతున్న భారీ యంత్రాలను ఇసుక మాఫియా సూరాయపాలెం, గుంటుపల్లి రేవుల నుంచి తరలించింది. యంత్రాల తరలింపుతో అన్ని రేవుల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement