వైభవంగా అమ్మవారి రథోత్సవం | padmavati brahmotsavam in tiruchanur | Sakshi
Sakshi News home page

వైభవంగా అమ్మవారి రథోత్సవం

Published Sat, Dec 3 2016 11:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

వైభవంగా అమ్మవారి రథోత్సవం

వైభవంగా అమ్మవారి రథోత్సవం

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఊరేగింపు ముందు భక్తులు కోలాటం ప్రదర్శించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement