నిజామాబాద్‌ జిల్లాలో పోచారం పర్యటన | pochadram srinivas reddy visits nizamabad district | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ జిల్లాలో పోచారం పర్యటన

Published Wed, Jan 25 2017 12:51 PM | Last Updated on Mon, Sep 17 2018 8:21 PM

pochadram srinivas reddy visits nizamabad district

బాన్సువాడ: నిజామాబాద్‌ జిల్లాలో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి  పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పర్యటించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలోని నిజాంసాగర్‌ కాలువలను పరిశీలించారు. నీటి అందుబాటు, పంటసాగు గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సాగుకు సరిపడా నీటిని అందిస్తామని రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement