
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఈ వార్త వింటే ఓర్నాయనో అవునా అని ముక్కున వేలుసుకుంటారు. అయినా ఇది నిజం... దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పోలీసులు ఇలాంటి ఒక విచిత్రమైన చట్టాన్ని వెలుగులోకి తెచ్చారు. పిల్లలను స్కూల్‌కు తీసికెళ్లే ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కువమంది పిల్లలను ఎక్కించుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసారట. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే పోలీసులు అందుకు కేసు నమోదు చేయలేదట..ఆటో డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని కేసు రాశారట.
Comments
Please login to add a commentAdd a comment