
చెన్నై : రజనీకాంత్‌కు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన నటించిన పేట చిత్రాన్ని చూడడానికి బుధవారం జపాన్ నుంచి పలువురి అభిమానులు పేట చిత్రంలోని బొమ్మలతో కూడిన టీషర్ట్ ధరించి చెన్నైకు వచ్చారు. స్థానిక కాశి థియేటర్‌లోని పోస్టర్‌ను తిలకించారు