ప్రభుత్వ సాయం కోరిన టీటీడీ
Published Fri, Mar 31 2017 11:44 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
తిరుమల: పాత కరెన్సీ నోట్లు మార్పిడికి ఈ రోజు చివరి తేది కావడంతో టీటీడీ అధికారులు నోట్లు మార్పిడి కోసం ప్రభుత్వ సహాయం కోరారు. టీటీడీ బోర్డు వద్ద ప్రస్తుతం రద్దైన నోట్లు రూ. 12.7 కోట్లు ఉన్నాయి. ఈ నోట్లను మర్చడానికి ఆర్బీఐ ఒప్పుకోకపోవడంతో.. శ్రీవారి ఆదాయానికి నష్టం వాటిల్లనుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గడువు ముగియనుండటంతో ప్రభుత్వం నోట్ల మార్పిడిలో సాయం చేయాలని కోరారు.
Advertisement
Advertisement