రూ. 6 లక్షల విలువైన టేకు స్వాధీనం | rs 6 lakh worth wood caught in mahabubabad district | Sakshi
Sakshi News home page

రూ. 6 లక్షల విలువైన టేకు స్వాధీనం

Published Wed, Oct 19 2016 1:04 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

rs 6 lakh worth wood caught in mahabubabad district

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగూడ శివారు సురేష్ తండాలో భారీమొత్తంలో టేకును స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో అటవీ అధికారులు దాడులు చేపట్టారు. పట్టుకున్న టేకు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుంది. ఈ సంఘటనకు సంబంధించి నలుగురిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement