‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్ | Sports365 unveils 'Time Out', a unique corporate wellness program with brand ambassador Yuvraj Singh | Sakshi
Sakshi News home page

‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్

Published Tue, Nov 18 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్

‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్

సాక్షి, బెంగళూరు:ప్రముఖ క్రీడా పరికరాల తయారీ సంస్థ ‘స్పోర్ట్స్ 365’ టైమ్ అవుట్ పేరిట ప్రత్యేక ఆరోగ్య శిక్షణా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారమిక్కడ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఇదే కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ 365 సంస్థ పారా ఒలంపిక్ అథ్లెట్‌లు శరత్‌గైక్వాడ్, నిరంజన్ ముకుందన్‌లను ఘనంగా సత్కరించారు. క్రికెటర్ యువరాజ్‌సింగ్ వీరికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement