తిరుమలకు పోటెత్తిన తమిళభక్తులు | tamil devotees rush in tirumala for cm jayalalithaa prayers | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన తమిళభక్తులు

Published Mon, Dec 5 2016 4:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

తిరుమలకు పోటెత్తిన తమిళభక్తులు

తిరుమలకు పోటెత్తిన తమిళభక్తులు

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం భక్తులు రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండడంతో ఏఐడీఎంకే పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు, తమిళభక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. అమ్మ కోలుకోవాలంటూ శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో లండన్ వైద్యులు, ఎయిమ్స్‌ వైద్య బృందాలు జయలలిత ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement