ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి | Three Maoists killed in Encounter at Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

Published Tue, Nov 3 2015 4:14 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Three Maoists killed in Encounter at Chhattisgarh

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. అలార్‌పల్లి గ్రామ సమీపంలో భద్రతా దళాలు ఉమ్మడిగా ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి.

ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్‌లో భాగంగా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ఎక్కువమంది మావోయిస్టులు మృతిచెంది ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement