
చెన్నై ,టీ.నగర్: టిక్‌టాక్ వీడియో ద్వారా సోషల్ మీడియాలో సంచలనం కలిగించిన జంట పోలీసులు కాదని, బుల్లితెర నటులని బుధవారం వెల్లడైంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ పురుష ఎస్‌ఐ, మహిళా ఎస్‌ఐతో కాదల్ పరిసు చిత్రంలోని కాదల్ మగరాణి పాటకు తగిన విధంగా అభినయించినట్లు వైరల్ వీడియోలో ఉందని, అయితే వారు పోలీసుల జంట కాదని బుల్లితెర నటులనే విషయం వెలుగులోకి వచ్చింది. వీరు ఇరువురినీ పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment