నటుడు ఆత్మారాం భెండే కన్నుమూత | Veteran theatre artist Atmaram Bhende passes away | Sakshi
Sakshi News home page

నటుడు ఆత్మారాం భెండే కన్నుమూత

Published Sat, Feb 7 2015 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

నటుడు ఆత్మారాం భెండే కన్నుమూత

నటుడు ఆత్మారాం భెండే కన్నుమూత

పింప్రి, న్యూస్‌లైన్ : సీనియర్ సినీ నటుడు ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆత్మారాం భెండే (93) శనివారం పుణే రత్నా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పలు సినిమాలలో నటించడమే కాకుండా పలు చిత్రాలకు దర్శకునిగా, నిర్మాతగా కూడా ఉన్నారు. భెండే ఇండియన్ నేషనల్ థియేటర్ నుండి తన నటన జీవితాన్ని ప్రారంభించారు. దూరదర్శన్‌లో అనేక లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరాఠీ చలన చిత్రసీమతో పాటు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలో కూడా పని చేశారు. ఆత్మారాంకు నటాచార్య ప్రభాకర్, పజాశేకర్, రంగభూమి జీవన సాఫల్య పురస్కారం, నాట్యదర్పణ, శంకర్‌రావు ఘుణేకర్, నాట్యభూషణ్, చింతామణరావు కోల్హాట్కర్, నట సామ్రాట్, నానాసాహెబ్ షాటక్ అలాగే 2006-2007లో మహరాష్ట్ర ప్రభుత్వం వారి రాజ్య సాంస్కృతిక పురస్కారం లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement