రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | youngman died in ysr district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Published Fri, Dec 23 2016 10:53 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

youngman died in ysr district

రాజుపాలెం: వైఎస్సార్ జిల్లా రాజుపాలెం - ప్రొద్దుటూరు రహదారిలో కుర్రపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెం నుంచి ప్రొద్దుటూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నఓ యువకుడిని ఎదురుగా వస్తోన్న స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తోన్న రాజుపాలెం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ భాషా(24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ మార్గంలో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

youngman died, road accident, rajupalem, యువకుడి మృతి, రోడ్డు ప్రమాదం, రాజుపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement