కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ వచ్చేసింది | Coolpad Cool Play 6 with 6GB of RAM launched in India for Rs 14,999 | Sakshi
Sakshi News home page

కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ వచ్చేసింది

Published Mon, Aug 21 2017 11:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ వచ్చేసింది

కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ వచ్చేసింది

కూల్‌ప్యాడ్‌ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆదివారం లాంచ్‌ చేసింది. కూల్‌ప్యాడ్‌ కూల్‌ ప్లే 6 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి విడుదల చేసింది. దీని ధర 14,999 రూపాయలు. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ ఇండియాలో సెప్టెంబర్‌ 4 నుంచి అందుబాటులో ఉండనుంది. గోల్డ్‌, బ్లాక్‌ రంగుల్లో ఇది విక్రయానికి వస్తోంది. స్పెషిఫికేషన్ల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌4, లెనోవో కే8 నోట్‌కు గట్టి పోటీగా నిలువనుంది. 
 
కూల్‌ప్యాడ్‌ కూల్‌ ప్లే 6 ఫీచర్లు...
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
6జీబీ ర్యామ్‌
64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 653 ప్రాసెసర్‌
13ఎంపీతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీతో ఫ్రంట్‌ కెమెరా
డ్యూయల్‌ సిమ్‌(నానో+నానో)
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ 7.1 ఆధారిత కూల్‌ప్యాడ్‌ యూఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement