లోక్‌అదాలత్‌లో 13 వేల కేసుల పరిష్కారం | 13 cases solved at lok adalath | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లో 13 వేల కేసుల పరిష్కారం

Published Sun, Mar 15 2015 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

13 cases solved at lok adalath

సాక్షి, హైదరాబాద్: జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,672 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్యాంప్రసాద్ శనివారం తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ కేసీ భాను, జస్టిస్ చంద్రయ్యల నేతృత్వంలో ఈ అదాలత్ నిర్వహించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement