భువనగిరిలో బాణసంచా పేలుడు, ఇద్దరు సజీవ దహనం! | 2 killed, 1 hospitalised in cracker explosion in Bhongir of Nalgonda | Sakshi
Sakshi News home page

భువనగిరిలో బాణసంచా పేలుడు, ఇద్దరు సజీవ దహనం!

Published Wed, Oct 22 2014 12:03 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

2 killed, 1 hospitalised in cracker explosion in Bhongir of Nalgonda

భువనగిరి: ఓ ఇంట్లో నిలువ చేసిన బాణసంచా పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఆర్బీనగర్ లో చోటు చేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైనట్టు సమాచారం. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీపావళి పండగ కోసం ఓ వ్యాపారి పెద్ద ఎత్తున తన నివాసంలో నిల్వ చేసిన బాణసంచా ప్రమాదవశత్తూ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement