మహబూబ్‌నగర్ అర్బన్: జిల్లాలోని సబ్ రిఇస్ట్రార్ కార్యాలయాల్లో భూములు, ఇతర విభాగాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 23వతేదీ నుంచి 26 వరకు నిలిపి వేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీఏ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి సంకల్పించినందున ఈ నాలుగు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల కార్య కలాపాలను నిలుపుదల చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకు ఈ మార్పును గమనించాలని కోరారు.
26 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేత
Published Thu, Oct 23 2014 3:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement