పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలో సోమవారం పోలీసులు జిలిటెన్ స్టిక్స్‌ను గుర్తించారు. మండల కేంద్రంలో లక్ష్మీదేవిపల్లి డిగ్రీ కాలేజీ ఎదుట ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కింద 8 జిలిటెన్ స్టిక్స్‌ను పోలీసులు కనుగొన్నారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో మావోయిస్ట్‌లే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జిలిటెన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.