ఆటో బోల్తా: 9 మందికి గాయాలు | 9 injured in auto accident at karimnagar district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 9 మందికి గాయాలు

Published Tue, May 31 2016 2:49 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

9 injured in auto accident at karimnagar district

జగిత్యాల: వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో 9 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అనంతారం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా ముల్కలగూడెంకు చెందిన హనుమాన్ భక్తులు ఆటోలో కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement