మహబూబ్‌నగర్: ఓ మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్యచేశారు. వివరాలు....మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టువాగు సమీపంలోని పొలాల్లో బురదమన్నులో ఓ మహిళ మృతదేహం కూరుకుపోయి ఉండగా శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని బురదమన్నులో పూడ్చేసినట్లు భావిస్తున్నారు. మృతురాలు చిన్నచింతకుంటకు చెందిన యాదగిరి పోశమ్మ (55)గా గుర్తించారు.
(చిన్నచింతకుంట)
మహిళను దారుణంగా చంపారు...
Published Fri, Mar 27 2015 11:31 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement