ఆదిలాబాద్: ఓ ప్రభుత్వ వైద్యాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోదకశాఖ(ఏసీబీ)కి చిక్కారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రి డాక్టర్ రవీందర్ ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.