మహబూబ్నగర్ : ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్నగర్ జిల్లా ఆడిట్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సీనియర్ ఆడిట్ ఆఫీసర్ రవీందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన రూ. 24 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు.