
సార్‌కు నివాళి
తెలంగాణ పోరులో తొలితరానికి ఊపిరి.. మలితరానికి మార్గదర్శి..
తెలంగాణ పోరులో తొలితరానికి ఊపిరి.. మలితరానికి మార్గదర్శి.. ఓరుగ ల్లు పోరు కెరటంగా నిలిచిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ని జిల్లావ్యాప్తంగా నిర్వహించు కున్నారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.