'మొక్కలు పెంచని పరిశ్రమలపై చర్యలు' | action will take on rules breaking industries says jogu ramanna | Sakshi

'మొక్కలు పెంచని పరిశ్రమలపై చర్యలు'

Published Tue, Sep 15 2015 6:07 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

'మొక్కలు పెంచని పరిశ్రమలపై చర్యలు' - Sakshi

'మొక్కలు పెంచని పరిశ్రమలపై చర్యలు'

మహబూబ్ నగర్: హరితహారం కార్యక్రం పై మంత్రి జోగురామన్న మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు నాటిన మొక్కలకు, అధికారులు చెప్తున్న లెక్కలకు మధ్య వ్యత్యాసం పై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం మొక్కలు పెంచని ఇండస్ట్రీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement