మద్యం అమ్మకాలు బంద్‌ | Alcohol Sales Bandh From Tomorrow Evening Telangana Elections | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మకాలు బంద్‌

Published Tue, Dec 4 2018 9:15 AM | Last Updated on Wed, Dec 19 2018 11:08 AM

Alcohol Sales Bandh From Tomorrow Evening Telangana Elections - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండురోజుల పాటు గ్రేటర్‌లో మద్యం అమ్మకాలను నిలిపివేయనున్నట్టు ఎక్సైజ్‌శాఖ ప్రకటించింది. ప్రచారం ముగిసే బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్‌ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల దాకా ఈ నిషేధం అమలులో ఉంటుందని ఆ శాఖఅధికారులు ప్రకటించారు. తిరిగి ఓట్ల లెక్కిపు రోజు.. ఈనెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ వరకు మద్యం అమ్మకాలు ఉండవని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement