హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పోటీకి జరిగిన ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందాడు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ ఎన్నికల్లో భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్పై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ 1,800 ఓట్ల తేడాతో గెలుపొందాడు.