ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉద్యోగులు తనను వ్యతిరేకిస్తారనడంలో వాస్తవం లేదని టీఎన్జీవో మాజీ నేత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఏపీ ఉద్యోగులు కూడా తనకు మద్దతిస్తారని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బుధవారం ఉదయం నామినేషన్ దాఖలుచేయనున్నట్లు తెలిపారు.
ఏపీ ఉద్యోగులూ మద్దతిస్తారు: దేవీప్రసాద్
Published Tue, Feb 24 2015 5:37 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement