పంటలబీమా దరఖాస్తు గడువు పెంపు | apply for crop insurance up to september 15 | Sakshi
Sakshi News home page

పంటలబీమా దరఖాస్తు గడువు పెంపు

Published Wed, Sep 9 2015 9:48 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

ఖరీఫ్ సీజన్‌లో జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పెంచింది.

హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పెంచింది. సెప్టెంబరు 15 వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులు ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రకాల పంటలు సాగుచేసే రైతులకు ఈ అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement