'అరుణోదయ సంస్థ' కానూరి కన్నుమూత | arunodaya founder kanuri Venkateshwara Rao no more | Sakshi
Sakshi News home page

'అరుణోదయ సంస్థ' కానూరి కన్నుమూత

Published Fri, Apr 10 2015 9:51 AM | Last Updated on Mon, Aug 20 2018 5:27 PM

arunodaya founder kanuri Venkateshwara Rao no more

ఖమ్మం : తొలితరం ప్రజానాట్యమండలి కళాకారులు,అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం కన్నుమూశారు.  ఆయన మృతి పట్ల రుణోదయ సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.  కానూరి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం అయిదు గంటలకు ఖమ్మంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement