మేళ్లచెరువులో కాంగ్రెస్ నేతలపై దుండగుల దాడి | Assaults attacked on Congress leaders at Mellacheruvu Mandal | Sakshi
Sakshi News home page

మేళ్లచెరువులో కాంగ్రెస్ నేతలపై దుండగుల దాడి

Published Thu, Nov 20 2014 9:32 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Assaults attacked on Congress leaders at Mellacheruvu Mandal

నల్గొండ: కాంగ్రెస్ నేతలపై దుండగులు దాడికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మండలం వేపలమాదారంలో గురువారం చోటుచేసుకుంది. జక్కుల శంబయ్య, సోముల నాయక్పై కత్తులతో దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వారిలో శంబయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థతి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement