ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం | Assistance to the families of farmers who committed suicide | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం

Published Mon, Sep 21 2015 1:53 PM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

Assistance to the families of farmers who committed suicide

ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సాయం అందింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 2013-2015 కాలంలో అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడిన 9 మంది రైతుల కుటుంబాలకు మంజూరైన రూ.1.50 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, నిడమనూరు, అనుముల మండలాల రైతు కుటుంబాలకు ఈ సాయం అందింది. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆర్డీవో కిషన్‌రావు, తహశీల్దార్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement