సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సుసాన్ గ్రేస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అరవింద్ కుమార్, జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరించారు. మౌలిక వసతులు, క్రీడలు, ఐటీ రంగాల్లో ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. మహిళా వ్యాపారవేత్తల కోసం వి-హబ్ ఏర్పాటు చేసినందుకు కేటీఆర్‌ను సుసాన్ గ్రేస్ అభినందించారు. ఈ భేటీలో ట్రేడ్ కమిషనర్ మునీష్ శర్మ కూడా పాల్గొన్నారు.
Hon'ble @AusCGChennai Ms Susan Grace met Minister @KTRTRS at Camp Office. Mr Munish Sharma, Trade Commissioner & Consul Australia Trade and Investment Commission, Mr Narsing Rao, IAS, Principal Secretary to CM, Prl Secretaries @arvindkumar_ias & @jayesh_ranjan were also present. pic.twitter.com/F8B7pTw2wL
— Min IT, Telangana (@MinIT_Telangana) April 16, 2018
Comments
Please login to add a commentAdd a comment