15 మంది టీచర్లపై వేటు | axe on 15 teachers to skip their duties | Sakshi
Sakshi News home page

15 మంది టీచర్లపై వేటు

Published Fri, Oct 31 2014 8:16 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

axe on 15 teachers to skip their duties

కరీంనగర్: జిల్లాలో పదిహేను మంది టీచర్లపై వేటుపడింది. గత కొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కాకపోవడంతో వారిని తొలగించారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం అనుమతి కూడా తీసుకోకుండా విధులను ఎగ్గగొట్టిన ఆ టీచర్లను శాశ్వతంగా తొలగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement