ఏప్రిల్ 4న పరీక్షలు వాయిదా వేయాలి: బజరంగ్ దళ్ | bajarangdal leaders meet telangana deputy cm | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 4న పరీక్షలు వాయిదా వేయాలి: బజరంగ్ దళ్

Published Tue, Mar 24 2015 6:31 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

bajarangdal leaders meet telangana deputy cm

హైదరాబాద్ : హనుమాన్ జయంతి రోజున జరుగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బజరంగ్‌దళ్ నాయకులు  ఉప ముఖ్యమంత్రిని కడియం శ్రీహరిని కలిశారు.

వివరాలిలా ఉన్నాయి.. ఏప్రిల్ 4వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు జరుగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. హనుమాన్ జయంతి రోజున తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనున్న పలు పరీక్షలను వాయిదావేసి సెలవు దినంగా ప్రకటించాలని వారు విజ్క్షప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement