బీడీకార్మికుల ర్యాలీ | Beedi workers rally in Adilabad district over removing of danger symbol | Sakshi
Sakshi News home page

బీడీకార్మికుల ర్యాలీ

Published Tue, Feb 23 2016 3:00 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Beedi workers rally in Adilabad district over removing of danger symbol

ఆదిలాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు తొలగించాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ముథోల్ మండల పరిషత్ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ తీశారు. తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని, పుర్రె గుర్తును తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ దత్తుకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement