నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం బీడీ కార్మికులు ఆందోళన చేశారు. బీడీ కట్టలపై పుర్రె, వ్యాధి గ్రస్తుల ఫోటోలను ముద్రించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వారు నిరసించారు. యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు హజరయ్యారు. స్తానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కు దిగారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
(ఆర్మూర్)
ఆర్మూర్ లో బీడీ కార్మికుల భారీ ర్యాలీ
Published Sat, Feb 14 2015 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement