హైదరాబాద్కు విద్యార్థుల మృతదేహాలు | Bodys of Himachal pradesh tragedy victim brought to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు విద్యార్థుల మృతదేహాలు

Published Fri, Jun 20 2014 12:37 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

Bodys of Himachal pradesh  tragedy victim brought to Hyderabad

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరాయి. బుధవారం రాత్రి శివప్రకాశ్ వర్మ, గురువారం మధ్యాహ్నం ఆశిష్ మంథా, అఖిల్ల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మొత్తం 12 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శివప్రకాశ్ వర్మది కూకట్పల్లికాగా, ఆశిష్ మంథా సికింద్రాబాద్, అఖిల్ దిల్సుఖ్నగర్కు చెందినవారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement