వరంగల్ రైల్వే స్టేషన్ ఎదుట బాంబు కలకలం | bomb threat infront of warangal railway station | Sakshi
Sakshi News home page

వరంగల్ రైల్వే స్టేషన్ ఎదుట బాంబు కలకలం

Published Mon, Apr 13 2015 3:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

bomb threat infront of warangal railway station

వరంగల్ :వరంగల్ రైల్వేస్టేషన్ లో సోమవారం బాంబు కలకలం రేగింది. వివరాల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలోని కాకతీయ శిలాతోరణం దగ్గర ఓ బ్యాగును వదిలి వెళ్లాడు.

 

ఈ విషయమై సమాచారమందుకున్న రైల్వే, సివిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ కోసంపోలీసులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement