వింత జంతువుకు జన్మనిచ్చిన సబ్సిడీ గొర్రె ... | born strange animal to sheep | Sakshi
Sakshi News home page

వింత జంతువుకు జన్మనిచ్చిన సబ్సిడీ గొర్రె ...

Published Sat, Oct 21 2017 1:31 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

born strange animal to sheep - Sakshi

వింతజంతువు (ఇన్‌ సెట్‌లో)

సాక్షి, మెదక్‌: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన ఓ గొర్రె వింత జంతువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన మెదక్‌ మండలం ర్యాలమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జంతువును చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు తరలివచ్చారు. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గొర్రెల పథకంతొ గొర్రెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement